Home » photogallery » movies »

SUPER STAR RAJINIKANTH WITH HIS WIFE LATA MEETS PRESIDENT OF INDIA RAMNATH KOVIND AND PRIME MINISTER NARENDRA MODI AFTER TAKEN DADASAHEB PHALKE AWARD TA

Rajinikanth : రాష్ట్రపతి, ప్రధానితో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత రజినీకాంత్ మర్యాద పూర్వక భేటి..

Rajinikanth : రాష్ట్రపతి, ప్రధానితో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత రజినీకాంత్ మర్యాద పూర్వక భేటి..2019 యేడాదికి గాను కేంద్ర ప్రభుత్వం సూపర్ స్టార్ రజినీకాంత్‌ను సినీ రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో గౌరవించింది. రీసెంట్‌గా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతులు మీదుగా రజినీకాంత్ ఈ అత్యున్నత పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా రజినీకాంత్ ఢిల్లీలో గౌరవనీయులైన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో పాటు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాద పూర్వకంగా కలిసారు.