హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Sivaji@14Years: 14 యేళ్ల సూపర్ స్టార్ రజినీకాంత్, శంకర్‌ల ‘శివాజి’ మూవీ..

Sivaji@14Years: 14 యేళ్ల సూపర్ స్టార్ రజినీకాంత్, శంకర్‌ల ‘శివాజి’ మూవీ..

Rajinikanth - Shankar - Sivaji@14Years | సూపర్ స్టార్ రజినీకాంత్, విలక్షణ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ ‘శివాజి’. వీళ్లిద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం. ఈ మూవీలో రజినీకాంత్ విదేశాల నుండి మన భారత్‌కు వచ్చిన ఎన్నారై పాత్రలో నటించారు. ఈ సినిమా విడుదలైన నేటికి 14 యేళ్లు పూర్తి చేసుకుంది.

Top Stories