సూపర్ స్టార్ రజనీకాంత్ క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఇమేజ్ కేవలం తమిళానికి మాత్రమే పరిమితం కాలేదు. దక్షిణాదిలో తెలుగు, కన్నడ, మలయాళ ప్రేక్షకుల్లో తలైవాకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగు, హిందీ భాషల్లో ఎందరో అగ్ర హీరోలతో ఆయన కలిసి నటించిన ఇండియన్ సూపర్ స్టార్ కూడా ఆయన. రజినీకాంత్ వివిధ ఇండస్ట్రీల హీరోలతో కలిసి నటించిన మల్టీస్టోర్ చిత్రాల వివరాలు ఇలా ఉన్నాయి.