Home » photogallery » movies »

SUPER STAR RAJINIKANTH MEETS TAMIL NADU GOVERNOR R N RAVI HERE ARE THE DETAILS TA

Rajinikanth : తమిళనాడు గవర్నర్‌తో సూపర్ స్టార్ రజినీకాంత్ మర్యాద పూర్వక భేటి..

Rajinikanth Meets Tamil Nadu Governer : తమిళనాడు గవర్నర్‌తో సూపర్ స్టార్ రజినీకాంత్ మర్యాద పూర్వక భేటి కావడం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఈయన ఇపుడు తమిళనాడు గవర్నర్‌‌ ఆర్.ఎన్.రవిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.