Home » photogallery » movies »

SUPER STAR RAJINIKANTH HEALTH CONDITION VERY STABLE AND GOING TO USA ONLY FOR CHECKUP PK

Rajinikanth Health Update: రజినీకాంత్ బాగానే ఉన్నాడు.. కంగారు పడొద్దు.. కానీ ఆ ఒక్కటే..!

Rajinikanth Health Update: రజినీకాంత్(Rajinikanth) వయసు ఇప్పుడు 70 సంవత్సరాలు. కానీ ఈయన్ని చూస్తుంటే అలా అనిపించదు. ఎందుకంటే అంత యాక్టివ్‌గా కనిపిస్తుంటాడు సూపర్ స్టార్. పైగా సినిమాలు కూడా అలాగే చేస్తున్నాడు ఈయన. అయితే అనారోగ్యం కారణంగా ఈయన మరోసారి అమెరికా వెళ్ళనున్నారు.