Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్కు ఉణ్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఇమేజ్ కేవలం తమిళంకే పరిమితం కాలేదు. దక్షిణాదికి చెందిన తెలుగు, కన్నడ, మలయాళ ప్రేక్షకుల్లో తలైవాకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతేకాదు తెలుగుతో పాటు హిందీలో పలువురు అగ్ర కథానాయకులతో మల్టీస్టారర్ మూవీస్ చేసి ఇండియాకే సూపర్ స్టార్ అనిపించుకున్నారు.రీసెంట్గా ఈయన కేంద్రం నుంచి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే కదా. ఈయన వివిధ ఇండస్ట్రీ హీరోలతో చేసిన మల్టీస్టారర్ మూవీస్ విషయానికొస్తే..