Rajinikanth Dadasaheb Phalke award: ఆ ముగ్గురికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అంకితమిచ్చిన రజినీకాంత్..

Rajinikanth Dadasaheb Phalke award: 2019 ఏడాదికి గానూ భారతీయ సినీ అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు సూపర్ స్టార్ రజినీకాంత్‌ను (Rajinikanth Dadasaheb Phalke award) వరించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన అవార్డు ప్రధానోత్సవం అక్టోబర్ 25న ఢిల్లీలో జరిగింది. దీనికి హాజరైన రజినీకాంత్ ఎమోషనల్ అయ్యారు.