హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Rajinikanth - Peddhanna : ‘పెద్దన్న’గా సూపర్ స్టార్ రజినీకాంత్.. అదిరిన ’అన్నాత్తే’ తెలుగు టైటిల్..

Rajinikanth - Peddhanna : ‘పెద్దన్న’గా సూపర్ స్టార్ రజినీకాంత్.. అదిరిన ’అన్నాత్తే’ తెలుగు టైటిల్..

Rajinikanth As Peddhanna (Annaatthe) : తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్.. ప్రస్తుతం ‘అన్నాత్తే’ సినిమా కోసం తమిళ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ కాపీ కూడా రెడీ అయింది. త్వరలో సెన్సార్‌కు వెళ్లనుంది. ఐతే.. ఇప్పటి వరకు తెలుగు టైటిల్ ప్రకటించక పోవడం ఈ సినిమాకు మైనస్‌గా మారింది. తాజాగా విజయ దశమి సందర్భంగా తెలుగులో ఈ సినిమాకు ‘పెద్దన్న’ టైటిల్‌ ఖరారు చేస్తూ ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. (Twitter/Photo)

Top Stories