హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Rajinikanth as Jailer : జైలర్‌గా సూపర్ స్టార్ రజినీకాంత్.. 169వ చిత్రంలో పవర్‌ఫుల్ పాత్రలో తలైవా..

Rajinikanth as Jailer : జైలర్‌గా సూపర్ స్టార్ రజినీకాంత్.. 169వ చిత్రంలో పవర్‌ఫుల్ పాత్రలో తలైవా..

Rajinikanth 169 Movie : గత కొన్నేళ్లుగా రజినీకాంత్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాలను అందుకోవడం లేదు. రోబో తర్వాత ఆ స్థాయి సక్సెస్ రజినీకాాంత్‌కు దక్కలేదు. మధ్యలో కొచ్చాడయాన్, లింగ, కాలా, కబాలి, 2.0 సినిమాలేవి రజినీకాంత్‌కు హిట్టివ్వలేకపోయాయి. ఆతర్వాత దర్బార్ సినిమా కూడా ఓ మోస్తరుగా నడిచింది. గతేడాది అన్నాత్తే తెలుగులో పెద్దన్నగా పలకరించాడు. ఈ సినిమా దారుణమైన ఫలితాన్ని అందుకుంది. తాజాగా ఈయన డాక్టర్, బీస్ట్ సినిమాల దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్‌తో నెక్ట్స్ మూవీ చేస్తున్నారు.

Top Stories