హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Darbar Audio: రజినీకాంత్ ‘దర్బార్’ ఆడియో రిలీజ్ ఈవెంట్..

Darbar Audio: రజినీకాంత్ ‘దర్బార్’ ఆడియో రిలీజ్ ఈవెంట్..

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన సినిమా ‘దర్బార్’. ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో రజినీకాంత్ సరసన నయనతార హీరోయిన్‌గా నటించింది. తాజాగా ఈ సినిమా ఆడియో వేడుక చెన్నైలో జరిగింది. 

Top Stories