Home » photogallery » movies »

SUPER STAR MAHESH BABU WITH BALAKRISHNA IN UNSTOPPABLE WITH NBK TALK SHOW HE RECENTLY PARTICIPATED WITH JR NTR NGS

Balayya-Mahesh: నిన్న అబ్బాయితో.. నేడు బాబాయ్ తో.. నందమూరి హీరోలతో మహేష్ సందడి.. ఫోటోలు వైరల్

Balayya Talk Show: ప్రిన్స్ మహేష్ బాబు నందమూరి ఫ్యామిలితో కలిసి సందడి చేస్తున్నారు.. మొన్న అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి సరదాగా ఆటలాడిన ఆయన.. తాజాగా బాలయ్యతో కలసి హంగామా చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.