Home » photogallery » movies »

SUPER STAR MAHESH BABU SPECIAL BIRTHDAY WISHES TO HER MOTHER INDIRA HERE ARE THE DETAILS TA

Mahesh Babu : తల్లి ఇందిరమ్మకు సూపర్ స్టార్ మహేష్ బాబు స్పెషల్ బర్త్ డే విషెస్..

Mahesh Babu : సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబుకు ఈరోజు చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఈరోజు మహేష్ తల్లి ఇందిరా దేవీ పుట్టినరోజు. ఈ సందర్భంగా తల్లిగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమె ఫోటోను అభిమానులతో పంచుకున్నారు.