Home » photogallery » movies »

SUPER STAR MAHESH BABU SARKARU VAARI PAATA TO RRR BAHUBALI TOLLYWOOD TOP 10 HIGHEST RELEASE THEATRES LIST HERE ARE THE DETAILS TA

Sarkaru Vaari Paata : Top10 Highest Screens Count : సర్కారు వారి పాట సహా తెలుగులో ఎక్కువ థియేటర్స్‌లో విడుదలైన సినిమాలు..

Sarkaru Vaari Paata - Top10 Highest Screens Count : సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేష్ బాబు హీరోగా నటించిన మూవీ ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ట్రేడ్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ థియేటర్స్‌లో విడుదల చేస్తున్నారు. దీంతో మరోసారి ఎక్కువ థియేటర్స్‌లో విడుదలైన సినిమాలపై మరోసారి ఫోకస్ ఏర్పడింది.