Home » photogallery » movies »

SUPER STAR MAHESH BABU SARKARU VAARI PAATA SUCCESS CELEBRATIONS PICS VIRAL TA

Sarkaru Vaari Paata : మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సక్సెస్ సంబరాలు.. కేక్ కట్ చేసిన చిత్ర యూనిట్..

Sarkaru Vaari Paata : Mahesh Babu | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నటించిన లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). ఈ సినిమా అనేక వాయిదాల తర్వాత భారీ అంచనాల నడుమ నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. యువ దర్శకుడు పరుశురామ్ పెట్లా దర్శకత్వం వహించగా.. కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా చేశారు. థమన్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. మరి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో పాటు ఆన్‌లైన్ బుకింగ్స్‌కు కూడా బాగున్నాయి. దీంతో ఫస్ట్ డే ఈ సినిమాకు సాలిడ్ కలెక్షన్స్ వచ్చే అవకాశాలున్నాయి. దీంతో చిత్ర యూనిట్ కేక్ కట్ చేయడంతో పాటు పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు.