Home » photogallery » movies »

SUPER STAR MAHESH BABU SARKARU VAARI PAATA CROSSES 2 POINT 3 MILLION US DOLLARS HERE ARE THE DETAILS TA

Sarkaru Vaari Paata : యూఎస్ మార్కెట్‌లో మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ మరో రికార్డు..

Mahesh Babu - Sarkaru Vaari Paata | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి కొత్తగా పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు. తెలుగులోనే కాకుండా.. ఈయనకు యూఎస్‌ మార్కెట్‌లో మంచి పట్టు ఉంది. అంతేకాదు అక్కడ వన్ మిలియన్ డాలర్ వసూళ్లను సాధించిన సినిమాల్లో ఈయనవే ఎక్కువగా ఉన్నాయి. తాజాగా సర్కారు వారి పాట సినిమా యూఎస్ మార్కెట్‌లో మరో మైలు రాయిని అందుకుంది.