హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Mahesh Babu: మహేష్ బాబు మేకోవర్.. కొత్త లుక్‌లో కేక పుట్టిస్తోన్న సూపర్ స్టార్..

Mahesh Babu: మహేష్ బాబు మేకోవర్.. కొత్త లుక్‌లో కేక పుట్టిస్తోన్న సూపర్ స్టార్..

Mahesh Babu: మహేష్ బాబు టాలీవుడ్ సూపర్ స్టార్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈయన ప్రతి సినిమాలో ఒక లుక్‌లో కనిపిస్తూనే ఉన్నరు. పోకిరి, అతిథి సినిమాల్లో మాత్రమే తన లుక్‌ను కొత్తగా మార్చుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ప్రతి సినిమాలో ఒక రకంగా కనిపిస్తూ వచ్చారు. తాజాగా రాబోయే త్రివిక్రమ్, రాజమౌళి సినిమాల కోసం పూర్తిగా మేకోవర్ లుక్‌లో కనిపించనున్నారు. దానికి సంబంధించిన ఫోటో షూట్ వైరల్ అవుతోంది.

Top Stories