Happy Birthday Mahesh Babu : మహేష్ బాబు నటుడిగా టాలీవుడ్లో అడుగుపెట్టిన మహేష్ బాబు.. నటుడిగా 43 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోనున్నారు. ఇక హీరోగా 23 యేళ్లు పూర్తి చేసుకున్నారు. బాల నటుడిగా 9 సినిమాల్లో నటించిన మహేష్ బాబు.. హీరోగా 27 చిత్రాల్లోనటించారు. మొత్తంగా 43ఏళ్ల కెరీర్లో 3 చిత్రాల్లో ప్రేక్షకులను అలరించారు మహేష్ బాబు. అందులో మహేష్ బాబు కెరీర్లో బెస్ట్ సినిమాలు ఏమిటంటే.. (Twitter/Photos)
3.ముగ్గురు కొడుకులు | మహేష్ బాబు నాల్గోసారి తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో కలిసి ‘ముగ్గురు కొడుకులు’ సినిమాలో కలిసి నటించాడు. ఈ చిత్రంలో మహేష్ బాబు అన్న రమేష్ బాబు కూడా యాక్ట్ చేసారు. ఈ చిత్రాన్ని కూడా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. (Youtube/Credit)
20. సర్కారు వారి పాట | టాలీవుడ్లో 1 మిలియన్ యూఎస్ డాలర్ వసూళ్లు చేసిన హీరోల్లో మహేష్ బాబుదే అగ్రస్థానం.ఇక సర్కారు వారి పాట సినిమా యూఎస్‌లో 1 మిలియన్ వ్యూస్ సాధించిన చిత్రాల్లో 11వ కావడం విశేషం. అక్కడ మహేష్ బాబుకు ఇది నాలుగో 2 మిలియన్ వ్యూస్ అందుకున్న సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఇక దక్షిణాది నుంచి యూఎస్ మార్కెట్లో 2 మిలియన్ వ్యూస్ అందుకున్న నాల్గో దక్షిణాది హీరోగా నిలిచారు. ఈయన కంటే ముందు రజినీకాంత్, ప్రభాస్, ఎన్టీఆర్ సినిమాలు నాలుగు అమెరికాలో 2 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేశాయి. ఈ చిత్రం ఓవరాల్‌గా వరకు రూ. 110.12కోట్ల వరకు రాబట్టి మహేష్ బాబు కెరీర్లో టాప్ సినిమాగా నిలిచిపోయింది. (Twitter/Photo)