Mahesh Babu - Geetha Arts: అల్లు అరవింద్ నిర్మాతగా మహేష్ బాబు సినిమా.. దర్శకుడు ఎవరంటే..?

Mahesh Babu - Geetha Arts: సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata)తో పాటు మరో మూడు సినిమాలకు కూడా కమిట్‌మెంట్ ఇచ్చాడు మహేష్. అందులో రాజమౌళి, త్రివిక్రమ్ సినిమాలున్నాయి. నవంబర్ నుంచి త్రివిక్రమ్ సినిమా మొదలు పెట్టాలని చూస్తున్నాడు మహేష్ (Mahesh Babu - Geetha Arts). ఆ తర్వాత అల్లు అరవింద్ (Allu Aravind) నిర్మాతగా ఓ సినిమా చేస్తాడని తెలుస్తుంది.