Super Star Krishna : 50 యేళ్ల సూపర్ స్టార్ కృష్ణ ‘మోసగాళ్లకు మోసగాడు’.. హాలీవుడ్‌లో డబ్ చేయబడిన తొలి భారతీయ చిత్రం..

Super Star Krishna - NSK - Mosagallaku Mosagadu@50 Years | సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల హీరో, హీరోయిన్లుగా పద్మాలయా ఫిలింస్ బ్యానర్‌లో కే.యస్.ఆర్. దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన తొలి భారతీయ కౌబాయ్ చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’. ఈ చిత్రం విడుదలై 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం సాధించిన రికార్డులు కూడా ఎన్నో.