Home » photogallery » movies »

SUPER STAR KRISHNA UNIQUE RECORD IN TOLLYWOOD FILM INDUSTRY HERE ARE THE DETAILS TA

Super Star Krishna : సూపర్ స్టార్ కృష్ణ ఈ అరుదైన రికార్డు.. భవిష్యత్తులో మరెవరికీ సాధ్యం కాదేమే..

Super Star Krishna : ప్రపంచ సినీ చరిత్రలో ఆ రికార్డు సూపర్ స్టార్ కృష్ణకు మాత్రమే సాధ్యమైంది.. భవిష్యత్తులో మరో హీరోకు సాధ్యం కాదు.. అవును నటశేఖర కృష్ణ క్రియేట్ చేసిన ఈ రికార్డు అందుకోవడం ఇక ఎవరికీ సాధ్యం కాకపోవచ్చు వివరాల్లోకి వెళితే..