Home » photogallery » movies »

SUPER STAR KRISHNA SON RAMESH BABU LAST RITES TO BE HELD ON MAHA PRASTHANAM HYDERABAD AND WILL MAHESH BABU ATTEND PK

Ramesh Babu last rites: రమేష్ బాబు అంత్యక్రియలకు ఏర్పాట్లు.. మహేష్ బాబు వస్తాడా..?

Ramesh Babu last rites: తెలుగు ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. సూపర్‌ స్టార్‌ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు (Mahesh Babu) సోదరుడు ఘట్టమనేని రమేష్ బాబు (Ramesh Babu last rites) మృతితో టాలీవుడ్‌లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈయన.. వ్యక్తిగత విషయాలు చూసుకుంటున్నారు.