హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Super Star Krishna Death: కృష్ణ, కృష్ణంరాజు సహా ఈ యేడాది కన్నుమూసిన సినీ ప్రముఖులు..

Super Star Krishna Death: కృష్ణ, కృష్ణంరాజు సహా ఈ యేడాది కన్నుమూసిన సినీ ప్రముఖులు..

Super Star Krishna Death: 2022లో టాలీవుడ్‌లో ఒక్కక్కరుగా సినీ ప్రముఖులు కన్నుమూస్తున్నారు. రమేష్ బాబు, లతా మంగేష్కర్, బప్పీలహరి, కృష్ణంరాజు సహా పలువురు ప్రముఖులు కన్నుమూసారు. తాజాగా తెలుగు సినీ చరిత్రలో సంచనాలు సృష్టించిన సూపర్‌స్టార్‌. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగానే కాకుండా తెలుగు సినిమాకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన ఘనుడూ ఈయనే. నేడు కోట్లాది అభిమానులను శోకసంద్రంలో ముంచుతూ తుదిశ్వాస విడిచారు. మొత్తంగా 2022లో ఇప్పటి వరకు కన్నుమూసిన సినీ ప్రముఖుల  విషయానికొస్తే.. 

Top Stories