Super Star Krishna: 56 ఏళ్లు కంప్లీట్ చేసుకున్న సూపర్ స్టార్ కృష్ణ నటించిన సూపర్ హిట్ మూవీ..

Super Star Krishna | తెలుగు సినీ చరిత్రలో సంచనాలు సృష్టించిన సూపర్‌స్టార్‌. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగానే కాకుండా తెలుగు సినిమాకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన ఘనుడు కృష్ణ. ఈయన హీరోగా నటించిన ‘కన్నె మనసులు’ సినిమా 56 ఏళ్లు పూర్తి చేసుకుంది.