Krishna - K Raghavendra Rao | తెలుగు ఇండస్ట్రీలో దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు, కృష్ణ కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. మొత్తంగా వీళ్ల కాంబినేషన్లో 9 చిత్రాలు తెరకెక్కాయి. అందులో అన్ని చిత్రాలు దాదాపు సక్సెస్ సాధించాయి. అందులో 8 సినిమాల్లో కృష్ణ హీరోగా నటించారు. ఒక సినిమాలో మాత్రం అతిథి పాత్రలో మెరిసారు.