ఇక సుల్తాన్ విషయానికొస్తే.. దివంగత సూపర్ స్టార్ కృష్ణ, దివంగత రెబల్ స్టార్ కృష్ణంరాజు, నట సింహం బాలకృష్ణ అపూర్వ కలయికలో తెరకెక్కిన భారీ మల్టీస్టారర్ చిత్రం . బాలయ్య సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రంలో కృష్ణ, కృష్ణంరాజులతో బాలకృష్ణ తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. శరత్ డైరెక్ట్ చేసారు. (Twitter/Photo)