హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Super Star Krishna Death: ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంతో సూపర్ స్టార్ కృష్ణకు విభేదాలు.. అసలు కారణాలు ఇవే..

Super Star Krishna Death: ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంతో సూపర్ స్టార్ కృష్ణకు విభేదాలు.. అసలు కారణాలు ఇవే..

Super Star Krishna -SP Balasubrahmanyam | సూపర్ స్టార్ కృష్ణ తెలుగులో సినిమాల్లో ఓ ట్రెండ్ సెట్టర్. టార్చ్ బేరర్. తెలుగు సినీ చరిత్రలో సంచనాలు సృష్టించిన సూపర్‌స్టార్‌. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగానే కాకుండా తెలుగు సినిమాకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన ఘనుడూ ఈయనే.ఈయనకు తెలుగు ఇండస్ట్రీలో అజాత శత్రువుగా పేరు గాంచిన ఎస్పీబాల సుబ్రహ్మణ్యంకు ఓ విషయంలో మనస్పర్థలు వచ్చాయి. వివరాల్లోకి వెళితే..

Top Stories