Home » photogallery » movies »

SUPER STAR KRISHNA DAUGHTER MAHESH BABU SISTER PRIYADARSHINI BIRTHDAY CELEBRATIONS PICS GOES VIRAL TA

Super Star Krishna : సూపర్ స్టార్ ఇంట్లో ఘనంగా మహేష్ బాబు చెల్లెలు ప్రియదర్శిని పుట్టినరోజు వేడుకలు.. హాజరైన కుటుంబ సభ్యులు..

Super Star Krishna : సూపర్ స్టార్ ఇంట్లో ఘనంగా మహేష్ బాబు చెల్లెలు ప్రియదర్శిని పుట్టినరోజు వేడుకలు.. హాజరైన కుటుంబ సభ్యులు.. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రియదర్శిని .. సూపర్ స్టార్ కృష్ణ మూడో కుమార్తె. మహేష్ బాబుకు చెల్లెలు. ఈమె భర్త సుధీర్ బాబు టాలీవుడ్ హీరోగా సత్తా చూపెడుతున్న సంగతి తెలిసిందే కదా.