Home » photogallery » movies »

SUPER STAR KRISHNA AND HIS SON SUPER STAR MAHESH BABU ACT MANY MOVIES HERE ARE THE LIST TA

Super Star Krishna - Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు ఎన్ని సినిమాల్లో కలిసి నటించారో తెలుసా..

Super Star Krishna - Mahesh Babu | తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టి తండ్రికి తగ్గ తనయుడుగా పేరు గడించారు. అంతేకాదు తండ్రిలా సూపర్ స్టార్ హోదాను సంపాదించుకున్నారు. ఇక పండుగాడు తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో కలిసి 10 చిత్రాల్లో కలిసి నటించారు.