మన్యంలోని గిరిజనులను ఆదుకోవడానికి మళ్లీ సీతారామరాజు పుట్టాడనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించారు. అపుడు తెల్లదొరలు దోచుకుంటే.. ఆ తర్వాత మనవాళ్లే బడుగు బలహీన వర్గాలను దోచుకుంటూ ఉంటారు. మళ్లీ తెల్ల దొరలు వచ్చి ఇక్కడి వాళ్లను బానిసలుగా చేయాలనుకుంటారు. తెల్ల దొరలతో కుమ్మకైన ఇంటి దొంగలను మళ్లీ జన్మించిన సీతారామరాజు ఎలా పోరాడి గెలిచాడన్నదే ఈ సినిమా స్టోరీ. (Twitter/Photo)