Mahesh Babu Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ పక్కా హిట్.. సాక్ష్యం ఇదిగో అంటున్న ఫ్యాన్స్..

Mahesh Babu Sarkaru Vaari Paata: మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్, జిఎంబి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా సర్కారు వారి పాట. సూపర్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన టీజర్‌కు కూడా రెస్పాన్స్ అదిరిపోయింది.