Mahesh Babu - Trivikram: మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌పై క్రేజీ అప్‌డేట్.. ఫ్యాన్స్‌కు షాక్..

Mahesh Babu - Trivikram: కొన్ని కాంబినేషన్స్‌కు ఇండస్ట్రీలో సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అలాంటి కాంబినేషన్ త్రివిక్రమ్, మహేష్ బాబు (Mahesh Babu - Trivikram). ఈ జంట కలిసి సినిమా చేస్తే చూడాలని చాలా కాలంగా అభిమానులు వేచి చూస్తున్నారు. ఆ కల ఇప్పుడు నెరవేరబోతుంది. తాజాగా దీనిపై మరో క్రేజీ అప్‌డేట్ బయటికి వచ్చింది.