Home » photogallery » movies »

SUNNY LEONE RAVISHING IN HER LATEST RED COLOR TOP PHOTOS GOES VIRAL ON SOCIAL MEDIA TA

Sunny Leone: రెడ్ కలర్ టాప్‌లో చిరు నవ్వులు చిందుస్తూ సన్ని లియోన్.. లేటెస్ట్ పిక్స్‌ వైరల్..

Sunny Leone : మన భారతీయులకు తెలిసినంత వరకు ఆ తరహా స్టార్ అంటే అందరికీ ఠక్కున గుర్తొచే పేరు సన్నిలియోన్ దే. శృంగార తారగా ఆమెకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. సిల్వర్ స్క్రీన్ పై సత్తా చాటింది. దేశ వ్యాప్తంగా క్రేజ్ ఉన్న ఈ భామ తన ఫోకస్ అంతా సౌత్ ఇండస్ట్రీపైనే పెడతా అంటోంది.