Home » photogallery » movies »

SUNNY LEONE LATEST PHOTOSHOOT SHE MAINLY FOCUS ON SOUTH FILM INDUSTRY HERE ARE THE DETAILS TA

Sunny Leone : సన్ని లియోన్ లేటెస్ట్ ఫోటో షూట్.. స్టన్నింగ్ లుక్స్‌తో ఫిదా చేస్తోన్న బ్యూటీ..

Sunny Leone : మన భారతీయులకు తెలిసినంత వరకు ఆ తరహా స్టార్ అంటే అందరికీ ఠక్కున గుర్తొచే పేరు సన్నిలియోన్ దే. శృంగార తారగా ఆమెకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. సిల్వర్ స్క్రీన్ పై సత్తా చాటింది. దేశ వ్యాప్తంగా క్రేజ్ ఉన్న ఈ భామ తన ఫోకస్ అంతా సౌత్ ఇండస్ట్రీపైనే పెడతా అంటోంది.