Sunitha Marriage: సునీత సహా ఇండస్ట్రీలో రెండో పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు ఇంకా ఎవరున్నారంటే..

Singer Sunitha marriage: మ్యాంగో వీడియోస్ అధినేత రామ్ వీరపనేని, ప్రముఖ గాయని సునీతల పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా శనివారం రాతరి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి హాజరై నూతన వధూవరులను రాజకీయ, సినీ ప్రముఖులు ఆశీర్వదించారు.ఐతే.. సింగర్ సునీతకు ఇది రెండో పెళ్లి. ఈమె కంటే ముందు రెండో పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు ఇంకెవరున్నారంటే.