Raj and DK : తెలుగు యువ హీరోతో ఫ్యామిలీ మ్యాన్ దర్శకుల కొత్త సినిమా..

Raj and DK : అమెజాన్ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన తెలుగు దర్శకులు రాజ్ అండ్ డీకేలు టాలీవుడ్ యువ హీరోతో ఓ సినిమాను తీస్తున్నట్లు తెలుస్తోంది.