హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Rajinikanth: రజినీకాంత్‌కు ఫ్యాన్స్‌కి అదిరిపోయే గుడ్‌న్యూస్.. అన్నాత్తే రిలీజ్ ఆ రోజే..

Rajinikanth: రజినీకాంత్‌కు ఫ్యాన్స్‌కి అదిరిపోయే గుడ్‌న్యూస్.. అన్నాత్తే రిలీజ్ ఆ రోజే..

Rajinikanth Annaatthe Movie: సినిమా రంగంపై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. కొన్ని మూవీ షూటింగ్‌లు మధ్యలోనే నిలిచిపోయాయి? షూటింగ్ పూర్తైన చిత్రాలు కూడా విడుదలకు నోచుకోవడం లేదు. వాయిదాల మీద వాయిదాల పడుతున్నాయి. ఇక పెద్ద హీరోల సినిమాల విషయంలో దర్శక నిర్మాతలు ఆచుతూచి వ్యహరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రజినీకాంత్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త వచ్చింది.

  • |

Top Stories