Jabardasth Rohini vs Varsha in Cash: సుమ క్యాష్ షోలో తిట్టుకున్న జబర్దస్త్ భామలు.. నిజమా పబ్లిసిటీ స్టంటా..?

Jabardasth Rohini vs Varsha in Cash: తెలుగు బుల్లితెరపై ఎప్పుడూ మంచి రేటింగ్స్ తీసుకొచ్చే గేమ్ షో క్యాష్. సుమ కనకాల యాంకరింగ్ ఈ షోకు ప్రధానమైన ప్లస్ పాయింట్. ఇలాంటి షో ఇప్పుడు సీరియస్ అయిపోయింది. జబర్దస్త్ భామలు రోహిణి, వర్ష (Jabardasth Rohini vs Varsha in Cash) కొట్టుకున్నంత పని చేసారు.