హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Allu Arjun: పుష్ప 2 కోసం సుకుమార్ భారీ స్కెచ్.. ఇదే జరిగితే బన్నీ రేంజ్ ఊహాతీతం!!

Allu Arjun: పుష్ప 2 కోసం సుకుమార్ భారీ స్కెచ్.. ఇదే జరిగితే బన్నీ రేంజ్ ఊహాతీతం!!

Sukumar | Pushpa 2: అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచింది పుష్ప మూవీ. దేశవిదేశాల్లో ఈ మూవీ సృష్టించిన అలజడి, రాబట్టిన కలెక్షన్స్ ఎన్నో రికార్డులను తిరగరాశాయి. దీంతో అల్లు అర్జున్ క్రేజ్ ఒక్కసారిగా ఎల్లలు దాటింది. తాజాగా పుష్ప 2 కోసం అంతకుమించిన ప్లాన్ చేశారట సుకుమార్.

Top Stories