హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Allu Arjun: పుష్ప 2 సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిన సుకుమార్.. బన్నీ బర్త్ డే గిఫ్ట్ ఇదే!

Allu Arjun: పుష్ప 2 సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిన సుకుమార్.. బన్నీ బర్త్ డే గిఫ్ట్ ఇదే!

Pushpa 2: పుష్ప 2కి సంబంధించి ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తున్న అప్ డేట్స్ ప్రేక్షక లోకాన్ని మెస్మరైజ్ చేయడమే గాక సినిమాపై ఆసక్తి పెంచేస్తున్నాయి. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఫ్యాన్స్ కోసం అదిరిపోయే సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారట సుకుమార్.

Top Stories