వీటితో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే (Project k), సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ (Spirit) మూవీలను లైన్లో పెట్టారు ప్రభాస్. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ఫినిష్ చేస్తూనే మారుతి సినిమా కూడా కంప్లీట్ చేస్తున్నారు. ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.