ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Sukumar : రంగస్థలం కోసం మొదట అనుకుంది అనుపమనే.. సుకుమార్ కామెంట్స్ వైరల్..

Sukumar : రంగస్థలం కోసం మొదట అనుకుంది అనుపమనే.. సుకుమార్ కామెంట్స్ వైరల్..

Sukumar : నిఖిల్ హీరోగా వస్తున్న లేటెస్ట్ సినిమా 18 పేజెస్.. ఈ సినిమా డిసెంబర్ 23న థియేటర్లలో విడుదలకానుంది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈరోజు హైదరాబాద్‌లో జరిగింది. ఈవెంట్‌కు అల్లు అర్జున్ (Allu Arjun)తో పాటు సుకుమార్ కూడా వచ్చారు. ఈ సందర్భంగా సుకుమార్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Top Stories