బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez) ప్రస్తుతం బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్లలో ఒకరు. ఈ బ్యూటీకి నార్త్ తో పాటు సౌత్ లోనూ బాగానే అభిమానులు ఉన్నారు. ఇటీవలే ఈ భామ ‘విక్రాంత్ రోణ’తో సౌత్ సినిమాలకూడా మెరిసింది. ఇందులో ఆమె చేసిన రక్కమ్మ పాత్రలో చేసిన రచ్చ మాములుగా లేదంటున్నారు అభిమానులు. (Instagram/Photo)