Home » photogallery » movies » SUHANA KHAN STUNS IN LEATHER BLACK DRESS CHECK OUT SHAH RUKH KHANS DAUGHTER VIRAL PHOTOS SRD

Suhana Khan : బ్లాక్ డ్రెస్ లో షారుఖ్ ఖాన్ ముద్దుల తనయ వయ్యారాలు..ఫోటోస్ వైరల్..

Suhana Khan : బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులున్న విషయం తెలిసిందే. ఆయన కూతురు సుహానా ఖాన్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటుంది. ఆమె తన హాట్ హాట్ పిక్స్ షేర్ చేస్తూ ఆమె తెరంగేట్రానికి ముందే మీడియాను తన వైపు తిప్పుకుంటోంది. సోషల్ మీడియాలో ఇప్పటికే ఆమె భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది.