Sudigali Sudheer: సినీనటితో ఓంకార్ రిలేషన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన సుడిగాలి సుధీర్!

Sudigali Sudheer: ప్రస్తుతం బుల్లితెరలో మంచి క్రేజ్ తో దూసుకెళ్తున్న స్టార్ కమెడియన్ సుడిగాలి సుధీర్ పరిచయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈటీవీలో ప్రసారమవుతున్న పలు షో లలో కమెడియన్, టీం లీడర్, యాంకర్ గా చేస్తూ అతి