హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Sudigali Sudheer: రష్మీ నా గుండెల్లోనే ఉంటుంది.. మీకు కనిపించదు.. ఎమోషనల్‌గా బయటపడ్డ సుడిగాలి సుధీర్

Sudigali Sudheer: రష్మీ నా గుండెల్లోనే ఉంటుంది.. మీకు కనిపించదు.. ఎమోషనల్‌గా బయటపడ్డ సుడిగాలి సుధీర్

Sudigali Sudheer Rashmi Gautham: జబర్దస్త్ వేదికగా కలిసిన రష్మీ- సుధీర్ జంట జనం మదిలో అలా పాతుకుపోయారు. చిన్నితెరపై ఈ ఇద్దరి కెమిస్ట్రీ చూసి ఫిదా అయిన ఆడియన్స్ ఎంతమంది అంటే మాటల్లో చెప్పలేం. ఎవరికివారు తమ తమ టాలెంట్‌తో పాపులర్ ఆయనదాన్ని మించి జంటగా ఈ ఇద్దరూ ఫుల్ ఫేమ్ కొట్టేశారు. ఈ క్రమంలో తాజాగా లవ్ విషయమై సుడిగాలి సుధీర్ ఓపెన్ కావడం హాట్ టాపిక్ అయింది.

Top Stories