Sudigali Sudheer - Navya Swamy: సీరియల్ నటి నవ్య స్వామితో సుడిగాలి సుధీర్ పెళ్లి.. వైరల్ వీడియో!

Sudigali Sudheer - Navya Swamy: బుల్లితెర జబర్దస్త్ కామెడీ షో స్టార్ కమెడియన్ గా నిలిచిన సుడిగాలి సుధీర్ పరిచయం గురించి అందరికీ తెలిసిందే. తన కామెడీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ వెండితెరపై కూడా పలు సినిమాలో నటుడిగా అవకాశం అందుకున్నాడు.