హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Galodu Collections: లాభాల్లో గాలోడు.. హీరోగా సుడిగాలి సుధీర్ కెరీర్ టర్న్ అయినట్లేనా..?

Galodu Collections: లాభాల్లో గాలోడు.. హీరోగా సుడిగాలి సుధీర్ కెరీర్ టర్న్ అయినట్లేనా..?

Sudigali Sudheer: నవంబర్ 18న విడుదలై సూపర్ హిట్ టాక్ తో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది గాలోడు మూవీ. తొలి షో నుంచే సక్సెస్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా తాజాగా బ్రేక్ ఈవెన్ పాయింట్ క్రాస్ చేసి లాభాల బాటలోకి వచ్చేసింది.

Top Stories