తమపై వస్తున్న డేటింగ్ వార్తలను రష్మీ, సుధీర్ ఎన్నోసార్లు ఖండించినప్పటికీ ఆ వార్తల ప్రవాహం ఆగడం లేదు. నిత్యం ఏదోఒక రకంగా సుధీర్- రష్మీ లవ్ ట్రాక్ పై టాక్ వినిపిస్తోంది. ఇక ఈ ఇద్దరిలో ఎవరి సినిమా వచ్చినా.. ఆ సినిమా ప్రమోషన్స్ లో అంతా కూడా ఇదే టాపిక్ హైలైట్ అవుతుండటం చూస్తున్నాం.