సుడిగాలి సుధీర్ ఇంట సంబరాలు చేసుకుంటున్నారు. తమ్ముడు రోహన్ తండ్రి కావడంతో .. ఫ్యామిలీ అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అటు ఫ్యాన్స్ కూడా శుభాకాంక్షలు చెబుతూ.. సుడిగాలి సుధీర్ పై సెటైర్లు కూడా వేస్తున్నారు. పెళ్లి కాకుండానే.. తండ్రి అయిపోయాడు... పెదనాన్న ప్రమోషన్ వచ్చింది అంటూ.. కామెంట్లు చేస్తున్నారు.