హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Jabardasth: అనూహ్యంగా గెటప్ శ్రీను రీ- ఎంట్రీ.. అదే దారిలో సుడిగాలి సుధీర్.. కారణాలివే!!

Jabardasth: అనూహ్యంగా గెటప్ శ్రీను రీ- ఎంట్రీ.. అదే దారిలో సుడిగాలి సుధీర్.. కారణాలివే!!

ఇటీవల కొన్ని రోజుల గ్యాప్ లోనే జబర్దస్త్ నుంచి పాపులర్ కమెడియన్స్ తప్పుకున్న విషయం తెలిసిందే. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను ఇలా క్యూ కట్టి మరీ తప్పుకోవడం హాట్ టాపిక్ అయింది. పైగా ఆ షో టీఆర్ఫీ కూడా పడిపోయింది. ఈ నేపథ్యంలో గెటప్ శ్రీను రీ ఎంట్రీ అందరికీ షాకిచ్చింది.

Top Stories